Parvathipuram: టీడీపీలో చేరిన వైసీపీ నేత వంగపండు అప్పలనాయుడు!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ పట్టణ అధ్యక్షుడు, మాజీ వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు మంత్రి సమక్షంలో టీడీపీలో చేరారు.

B VENKATESH, SALURU
Published on: 18 Oct 2026 3:25 PM IST
Parvathipuram
X

Parvathipuram: టీడీపీలో చేరిన వైసీపీ నేత వంగపండు అప్పలనాయుడు!

పార్వతీపురం: టీడీపీలో చేరిన వైసీపీ పట్టణ అధ్యక్షులు, మాజీ వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మంత్రి, చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పరిపాలన పట్ల ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వెల్లడించిన వంగపండు అప్పలనాయుడు.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU