Parvathipuram: పాలకొండలో ఘనంగా బాలగణేష్ లడ్డు వేలంపాట!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో జరిగిన బాలగణేష్ లడ్డు వేలంపాటలో కైలాష్ సాహు, కుమార్తె హిమప్రియా సాహు రూ.16,000లకు లడ్డును దక్కించుకున్నారు.
Parvathipuram: పాలకొండలో ఘనంగా బాలగణేష్ లడ్డు వేలంపాట!
Parvathipuram: పాలకొండ జెట్టివారి వీధిలో ఏర్పాటుచేసిన బాలగణేష్ లడ్డును 16,000 రూపాయిలకు వేలంపాట లో ఛేజిక్కించుకున్న జెట్టివారి వీధి వాస్తవ్యులు కైలాష్ సాహు ఆయన పుత్రిక హిమప్రియాసాహు. లడ్డు వేలంపాట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్లు కొంచాడ అరుణకుమార్ , ఆనపు జవరాజు , ఆర్గనైజర్స్ కోటపాటి నరసింహ మరియు కమిటి సభ్యులు కైలాష్ సాహు అతని పుత్రికను శాలువాతో సత్కరించి వినాయకుని లడ్డును అందించారు.




