Parvathipuram: కార్తీక సోమవారం వేళ శివాలయంలో మంత్రి సంధ్యారాణి ప్రత్యేక పూజలు!

Parvathipuram: కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.

B VENKATESH, SALURU
Published on: 24 Nov 2026 10:39 AM IST
Parvathipuram
X

Parvathipuram: కార్తీక సోమవారం వేళ శివాలయంలో మంత్రి సంధ్యారాణి ప్రత్యేక పూజలు!

పార్వతిపురం: పార్వతిపురం మన్యం జిల్లా కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి. కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని గుమ్మిడి సంధ్యారాణి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పరమశివుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పరమేశ్వరుడిని ప్రార్థించారు.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU