Parvathipuram: పాలకొండలో నేలకొరిగిన భారీ వృక్షాలు!

Parvathipuram: పార్వతీపురం మన్యం: పాలకొండలో భారీ వర్షాలు, ఈదురుగాలులకు నేలకూలిన చెట్లు; అప్రమత్తమైన అధికారులు జేసీబీలతో చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరణ.

KAILASH SAHU, PALAKONDA
Published on: 24 Sept 2026 12:13 PM IST
Parvathipuram
X

Parvathipuram: పాలకొండలో నేలకొరిగిన భారీ వృక్షాలు!

Parvathipuram: నేలకొరిగిన భారీ వృక్షాలు విస్తారంగా కురుస్తున్న వర్షాలు కారణంగా గాలులు వల్ల గురువారం ఉదయం ఎక్కడికక్కడ భారీ వృక్షాలు నేల కురిగాయి స్థానిక కోర్టు దగ్గర భారీ వృక్షం నేలకొరవడంతో తాసిల్దార్ రాధాకృష్ణమూర్తి సీఐ ప్రసాద్ రావు అగ్నిమాపక శాఖ అధికారి సర్వేశ్వరరావు విద్యుత్ శాఖ ఏఈ యోగి దగ్గరుండి చెట్టుని జెసిబి తో తొలగించారు అదేవిధంగా వీర గొట్టం రోడ్ లో భారీ వృక్షము నేల కోలడంతో వాహనాలు నిలిచిపోయాయి సమాచారం అందుకున్న తాసిల్దార్ హటావుటన అక్కడ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు అదేవిధంగా హాస్పటల్ రోడ్డులో కూడా వృక్షం నేలకొరవడంతో వాటిని తొలగించారు

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA