Bamini: బత్తిలిలో కూటమి ఎన్నికల ప్రచారం: ఎమ్మెల్యే జయకృష్ణ
Bamini: పార్వతీపురం మన్యం జిల్లా బామిని మండలం బత్తిలిలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Bamini: బత్తిలిలో కూటమి ఎన్నికల ప్రచారం: ఎమ్మెల్యే జయకృష్ణ
బామిని మండలం: బామిని మండలం ఈరోజు బామిని మండలం బత్తిలి గ్రామంలో గౌరవ పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారు కూటమి అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి నిమ్మల నీలిమ గారు జనసేన పార్టీ (గాజు గ్లాసు గుర్తు)
బత్తిలి-1 ఎంపీటీసీ అభ్యర్థి: శ్రీమతి జామాన కుమారి గారు జనసేన పార్టీ (గాజు గ్లాసు గుర్తు)
బత్తిలి-2 ఎంపీటీసీ అభ్యర్థి: శ్రీమతి రుంకు రాజేశ్వరి గారు – జనసేన పార్టీ (గాజు గ్లాసు గుర్తు)
మీ అమూల్యమైన ఓటు గాజు గ్లాసు గుర్తుకు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.




