Palakonda: చల్లని ఓట్లు ఎక్కువ వస్తే సిబ్బందిపై చర్యలు తప్పవు!

Palakonda: పాలకొండ మండలం తుమరాడ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల పరిశీలకులు చిన్నరాముడు తనిఖీ. చల్లని ఓట్లు పెరిగితే పోలింగ్ సిబ్బందిపై చర్యలు ఉంటాయని హెచ్చరిక.

KAILASH SAHU, PALAKONDA
Published on: 5 Nov 2026 1:22 PM IST
Palakonda
X

Palakonda: చల్లని ఓట్లు ఎక్కువ వస్తే సిబ్బందిపై చర్యలు తప్పవు!

Palakonda: చల్లని ఓట్లు వస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాను ఎన్నికల పరిశీలకులు చిన్న రాముడు చల్లని ఓట్లు ఎక్కువ శాతం నమోదైతే అక్కడ సిబ్బంది బాధ్యత వహించాలని అటువంటి వారిపై చర్యలు తీసుకుంటానని ఎన్నికల పరిశీలకులు చిన్న రాముడు హెచ్చరించారు గురువారం తుమరాడ పోలింగ్ స్టేషన్లో సందర్శించారు.

అక్కడ స్వస్తిక్ కరెక్ట్ గా పోలింగ్ పేపర్ మీద సరిగ్గా వేయించేలా ఓటర్లు కు అవగాహన కల్పించాలన్నారు ఓటు వేసి ప్రయోజనం లేకుండా ఉండొద్దని ఓటు సరిగ్గా వేయాలని ఓటర్లను కూడా కోరారు ఆయనతోపాటు తాసిల్దార్ రాధాకృష్ణమూర్తి ఉన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA