Salur: సాలూరులో రూ. 58 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు!

Salur: సాలూరు మున్సిపాలిటీలో రూ. 58 లక్షలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సంధ్యారాణి శంకుస్థాపనలు చేశారు. సాలూరును మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.

B VENKATESH, SALURU
Published on: 12 Oct 2026 12:59 PM IST
Salur
X

Salur: సాలూరులో రూ. 58 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు!

Salur: కూటమి ప్రభుత్వం అభివృద్ధి పాలనలో సాలూరు పట్టణానికి కొత్త శోభ గతంలో ఎవ్వరూ చేయలేని అభివృద్ధిని రెండేళ్లలో సాధించిన మంత్రి సంధ్యారాణి. సాలూరును మోడల్ మున్సిపాలిటీగా చేయడమే మా లక్షం MRO కార్యాలయం నుండి RTC కాంప్లెక్స్ వరకు 44 లక్షలతో సెంట్రల్ లైటింగ్ శంకుస్థాపన చేసిన మంత్రి.

సాలూరు పోస్ట్ ఆఫీస్ వద్ద 10 లక్షలతో పబ్లిక్ టాయిలెట్స్ శంకుస్థాపన. 19వ వార్డు, బ్రాహ్మణ వీధిలో 1.60 లక్షలతో పైలట్ వాటర్ స్కీమ్ ప్రారంభం. 28వ వార్డు, రెడ్డిక వీధిలో 1.60 లక్షలతో పైలట్ వాటర్ స్కీమ్ ప్రారంభం.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU