Nellimarla: నెల్లిమర్ల చైర్మన్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థి లంక అప్పలనాయుడు పోటీ
Nellimarla: నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్మన్ పదవికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా లంక అప్పలనాయుడు పోటీ చేస్తూ ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని వర్షంలోనూ ప్రచారం చేశారు.
Nellimarla: నెల్లిమర్ల చైర్మన్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థి లంక అప్పలనాయుడు పోటీ
నెల్లిమర్ల: నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్మన్ పదవికి లంక అప్పలనాయుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన గుర్తు ఉంగరం పై ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరుతున్నారు. వర్షాల్లో సైతం ప్రచారం నిర్వహిస్తున్నారు.




