Vizianagaram: గరివిడి ZPTC గా కిమిడి సంధ్య నామినేషన్ దాఖలు!
Vizianagaram: గరివిడి జెడ్పీటీసీ అభ్యర్థిగా కిమిడి సంధ్య నామినేషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి కళావెంకటరావు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎంపీ కలిశెట్టి పాల్గొన్నారు
Vizianagaram: గరివిడి ZPTC గా కిమిడి సంధ్య నామినేషన్ దాఖలు!
Vizianagaram: విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, మాజీ జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ - చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ సంక్షేమ ఆశయాలు, లోకేష్ ప్రగతి విధానాలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, సూపర్-6 పథకాలు ప్రతి గ్రామానికి చేరుతున్నాయని తెలిపారు. గరివిడి ZPTC అభ్యర్థి కిమిడి సంధ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.




