Vizianagaram: తెట్టంగి పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా జమ్ము ప్రసాద్ రావు ఎన్నిక

Vizianagaram: విజయనగరం గుర్ల మండలం తెట్టంగి ప్రాథమిక పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా జమ్ము ప్రసాద్ రావు ఏకగ్రీవ ఎన్నిక. అభినందించిన టీడీపీ నేత కిమిడి రామ్ మల్లిక్.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 29 Sept 2026 1:23 PM IST
Vizianagaram
X

Vizianagaram: తెట్టంగి పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా జమ్ము ప్రసాద్ రావు ఎన్నిక

Vizianagaram: గుర్ల మండలం తెట్టంగి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ గా జమ్ము ప్రసాద్ రావు గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు గారు నూతన ఛైర్మన్ జమ్ము ప్రసాద్ రావు గారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY