Nellimarla: నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకుంటున్న అప్పలనాయుడు!

Nellimarla: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ 12వ వార్డులో ఇండిపెండెంట్ చైర్మన్ అభ్యర్థి లెంక అప్పలనాయుడు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 24 Oct 2026 12:37 PM IST
Nellimarla
X

Nellimarla: నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకుంటున్న అప్పలనాయుడు!

Nellimarla: నెల్లిమర్ల నగర పంచాయతీ 12వ వార్డు ఇండిపెండెంట్ చైర్మన్ అభ్యర్థి లెంక అప్పలనాయుడు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY