Gajapathinagaram: పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి
Gajapathinagaram: గజపతినగరం సాయి సిద్ధార్థ కాలేజీలో రాజ్యాంగ పరిపాలన విధానం పుస్తకాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన ముఖ్యం.
Gajapathinagaram: పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి
గజపతినగరం: విజయనగరం జిల్లా గజపతినగరంలో సాయి సిద్ధార్థ కాలేజీలో శ్రీ మెరుపుల నారాయణ మూర్తి వ్రాసిన భారతదేశ రాజ్యాంగ దేశ పరిపాలన విధానం పుస్తకాన్ని ఆవిష్కరించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్..
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ చట్టాలపై అవగాహన విద్యార్థులలో ప్రతి ఒక్కరికి ఉండాలని ఉండాలి అన్నారు మంత్రి కొండపల్లి
ఈ యొక్క కార్యక్రమంలో సాయి సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత శిరంశెట్టి పెద్దినాయుడు, చంద్ర శేఖర్ మాస్టారు మరియు సాయి సిద్ధార్థ కాలేజీ యాజమాన్యం పాల్గొన్నారు..




