Parvathipuram: రిటైర్డ్ జీసీసీ డ్రైవర్ అప్పన్నరెడ్డి పెద్దకర్మకు హాజరైన పీడిక రాజన్నదొర!
Parvathipuram: సాలూరులో రిటైర్డ్ జీసీసీ డ్రైవర్ బొడ్డు అప్పన్నరెడ్డి పెద్దకర్మకు మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర హాజరై నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Parvathipuram: రిటైర్డ్ జీసీసీ డ్రైవర్ అప్పన్నరెడ్డి పెద్దకర్మకు హాజరైన పీడిక రాజన్నదొర!
పార్వతీపురం: సాలూరు పట్టణం 20వ వార్డు కర్ణాలవీధికి చెందిన రిటైర్డ్ జీసీసీ డ్రైవర్ బొడ్డు అప్పన్నరెడ్డి ఇటీవల మృతి చెందారు ఈరోజు కర్ణాలవీధిలో నిర్వహించిన ఆయన పెద్దకర్మ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం శ్రీ పీడిక.రాజన్నదొర హాజరయ్యారు.
ఈ సందర్భంగా అప్పన్నరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి,తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.అనంతరం అప్పన్నరెడ్డి చిత్రపటానికి నమస్కరించి నివాళులర్పించిన పీడిక రాజన్న దొర.




