Seethampeta: 1,280 లీటర్ల నాటు సారాయి బెల్లపు ఊట ధ్వంసం!
Seethampeta: సీతంపేట మండలం పొట్టి బెన్నడగూడ గ్రామంలో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి, నాటు సారాయి తయారీకి సిద్ధం చేసిన 1,280 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.
Seethampeta: 1,280 లీటర్ల నాటు సారాయి బెల్లపు ఊట ధ్వంసం!
Seethampeta: సీతంపేట స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పాలకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధి లో గల సీతంపేట మండలం పొట్టి బెన్నడగూడ గ్రామం లో దాడులు చేయగా నాటు సారాయి తయారు చేయుటకు ఉపయోగపడే 1280 లీటర్లు పులిసిన బెల్లపు ఊటలను నాశనం చేయడంమైనది.
ఈ ఊట కు సందించిన ఇద్దరు తయారీ దారులను గుర్తించడంమైనది. తదుపరి వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది అని ఎక్సైజ్ CI K. Surya Kumari తెలియజేసినారు.
నాటు సారాయి తయారీకి సంబదించి బెల్లపు ఊటలు వేసిన, నాటు సారాయి తయారు చేసిన, కలిగి ఉన్న, రవాణా చేసిన, అమ్మకాలు జరిపిన అలాంటి వారిని ఉపేక్షించేది లేదని, చట్ట పరంగా చర్యలు తీసుకుంటాంమని తెలియజేసినారు.




