Cheepurupalli: వైఎస్సార్‌సీపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం: బొత్స ఝాన్సీ!

Cheepurupalli: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి పాలనపై విమర్శలు చేస్తూ, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 26 Oct 2026 10:41 PM IST
Cheepurupalli
X

Cheepurupalli: వైఎస్సార్‌సీపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం: బొత్స ఝాన్సీ!

చీపురుపల్లి: గుర్ల మండలం సొలిపి సోమరాజుపేట ఎంపీటీసీ పరిధిలోని సొలిపి సోమరాజుపేట, మన్యపురిపేట, దమరసింగి గ్రామాల్లో మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మీ, జెడ్పీటీసీ అభ్యర్థి సంగంరెడ్డి వెంకట లక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థి మీసాల రాధ ప్రచారం నిర్వహించారు.

కూటమి ప్రభుత్వం హామీలు విఫలమైందని విమర్శించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అనంతరం 10 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY