Cheepurupalli: కిమిడి కళావెంకటరావు సమక్షంలో టీడీపీలోకి 200 కుటుంబాలు

Cheepurupalli: చీపురుపల్లిలో మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు సమక్షంలో గరివిడి మండలానికి చెందిన 200 కుటుంబాలు వైయస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరాయి.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 9 Oct 2026 5:40 PM IST
Cheepurupalli
X

Cheepurupalli: కిమిడి కళావెంకటరావు సమక్షంలో టీడీపీలోకి 200 కుటుంబాలు

చీపురుపల్లి: చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో గరివిడి మండలం, గరివిడి టౌన్ నుండి మాజీ మంత్రివర్యులు, చీపురుపల్లి శాసన సభ్యులు శ్రీ కిమిడి కళావెంకట రావు గారి సమక్షంలో సుమారు 200 కుటుంబాలు. రెడ్డి గోవింద గారి ఆధ్వర్యంలో వలిరెడ్డి బాబ్జి ex MPTC,

కింతాడ కిరణ్ కుమార్ వార్డ్ మెంబర్,దన్నానా లచ్చమ్మ వార్డ్ మెంబర్,జగ్గారావు , ఇసినిగిరి ఈసు వార్డ్ మెంబర్ ,కింతాడ చిన్నారావు వారి అనుచరులతో.. YSRCP నుండి తెలుగుదేశం పార్టీ లోకి చేరడం జరిగింది.. వీరందరకు శ్రీ కిమిడి కళావెంకట రావు గారు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది..

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.