Gantyada: గంట్యాడలో ఓటు వేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్!
Gantyada: విజయనగరం జిల్లా గంట్యాడలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Gantyada: గంట్యాడలో ఓటు వేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్!
Gantyada: గంట్యాడలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓటు వేశారు. గంట్యాడ గ్రామ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.




