Madhurawada: వైసీపీకి బిగ్ షాక్..గంటా సమక్షంలో టీడీపీలో చేరిన పలువురు నేతలు!

Madhurawada: విశాఖ మధురవాడలో వైసీపీకి భారీ షాక్. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో 6వ వార్డు మాజీ అధ్యక్షుడు బొట్టా అప్పలరాజు, సంజీవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు.

SHIVA, BHIMILI
Published on: 11 Oct 2026 12:17 PM IST
Madhurawada
X

Madhurawada: వైసీపీకి బిగ్ షాక్..గంటా సమక్షంలో టీడీపీలో చేరిన పలువురు నేతలు!

Madhurawada: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో వైసిపి పార్టీకి చెందిన బొట్టా అప్పలరాజు, గుంటుబోయిన సంజీవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు.​జీవీఎంసీ ఎన్నికల వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.

​అంతర్గత విభేదాల కారణంగానే 6వ వార్డు వైసీపీ మాజీ అధ్యక్షుడు బొట్టా అప్పలరాజు పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.​అప్పలరాజును బుజ్జగించేందుకు వైసీపీ నేతలు జరిపిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI