Chodavaram: ఈనెల 19న వైసీపీ చోడవరం మండల విస్తృత స్థాయి సమావేశం

Chodavaram: ఈనెల 19న చోడవరంలో జరగనున్న వైఎస్సార్‌సీపీ మండల స్థాయి విస్తృత సమావేశ ఏర్పాట్లపై మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు సమీక్షించారు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 17 Sept 2026 9:24 PM IST
Chodavaram
X

Chodavaram: ఈనెల 19న వైసీపీ చోడవరం మండల విస్తృత స్థాయి సమావేశం

అనకాపల్లి జిల్లా: చోడవరం నియోజకవర్గం కేంద్రం లో 19వ తేదీన జరగబోయే విస్తృతస్థాయి వైఎస్ఆర్సిపి మండల సమావేశానికి ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు సమావేశమై సమావేశ విజయవంతానికి మండల నాయకులు శరగడం సిమ్మి నాయుడు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పాడేరు వైఎస్ఆర్సిపి పరిశీలకులు ఏడువాక సత్య రావు, చోడవరం పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు దేవరపల్లి వీర వెంకట సత్యనారాయణ, జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, జిల్లా సోషల్ మీడియా ప్రతినిధి పందిరి శ్రీను, పీఎస్ పేట సిహెచ్ బాబురావు, మాజీ మండల అధ్యక్షుడు డివిఆర్, గౌరీపట్నం సర్పంచ్ కోణాచందర్రావు, లక్ష్మీపురం మాజీ సర్పంచ్ గణపతి, ఎంపీటీసీ బైన ఈశ్వరరావు, జగన్, మాజీ శివాలయం చైర్మన్ గూనురు సత్యనారాయణ, మరియు మండల ముఖ్య నాయకులు.

ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు 19వ తారీఖున జరగబోయే మండల విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయమని నాయకుల్ని మండల నాయకులు కోరడం జరిగింది.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM