Yelamanchili: పంచదార్ల కొండను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్
Yelamanchili: యలమంచిలి పంచదార్ల కొండను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్‌తో కలిసి అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన.
Yelamanchili: పంచదార్ల కొండను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్
యలమంచిలి: యలమంచిలి నియోజకవర్గంలోని పంచదార్ల కొండను మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పరిశీలించారు.
స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్‌తో కలిసి సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా కొండ పరిసర ప్రాంతాలను పరిశీలించి, అధికారులతో వివరాలు తెలుసుకున్నారు.




