Yalamanchili: యలమంచిలి మండలంలో జనసేన జడ్పీటీసీ అభ్యర్థి నాగలక్ష్మి ముమ్మర ప్రచారం!
Yalamanchili: యలమంచిలి మండలంలో జనసేన జడ్పీటీసీ అభ్యర్థి కొడవటి నాగలక్ష్మి వరబాబు ప్రచారం దూసుకుపోతోంది. పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం, పెద్దల ఆశీర్వాదం.
Yalamanchili: యలమంచిలి మండలంలో జనసేన జడ్పీటీసీ అభ్యర్థి నాగలక్ష్మి ముమ్మర ప్రచారం!
Yalamanchili: యలమంచిలి మండలంలో కూటమి బలపరచిన జనసేన జడ్పీటీసీ అభ్యర్థి కొడవటి నాగలక్ష్మి వరబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారం లో భాగంగా యలమంచిలి, లంకపాలెం, చించినాడ, కట్టు కాలవ, దొడ్డిపట్ల గ్రామాలలో కూటమి నాయకులు మరియు అభిమానులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ నాగలక్ష్మి భర్త వరబాబు గురు సమానులైన నేరేడుమిల్లి గ్రామ నాయకులు వాసురాజు ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ టీడీపీ సీనివర్ నాయకులు వాసురాజుని కలవడం ఆనందంగా ఉందని పార్టీ నాయకులుగా అనేక విధాలుగా అయన సేవలు అందించారని అయన నాయకత్వం కూటమి గెలిచాక నియోజక వర్గంలో అన్ని మండలాలను ఇంకా అభివృద్ధి చేస్తాం అనీ అయన అన్నారు.




