Gajuwaka: విశాఖలో కలకలం..ఎన్టీఆర్ భరోసా నగదుతో వెల్ఫేర్ సెక్రటరీ పరార్!
Gajuwaka: గాజువాక మల్కాపురం 79వ వార్డు వెల్ఫేర్ సెక్రటరీ దేవుడు బాబు రూ.2.17 లక్షల పింఛన్ డబ్బులతో పరార్. పోలీసుల కేసు నమోదు.
Gajuwaka: విశాఖలో కలకలం..ఎన్టీఆర్ భరోసా నగదుతో వెల్ఫేర్ సెక్రటరీ పరార్!
Gajuwaka: మల్కాపురం 79 వ వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఇందుగుబిల్లి దేవుడు బాబు ఎన్టీఆర్ భరోసా డబ్బులతో పరార్. వార్డులో ఒకటో తారీఖున మూడు లక్షల రూపాయలు పంచడానికి ఇచ్చిన మొత్తంలో 83,000 /-0మాత్రమే పంచి మిగిలిన 2,17,000 /- తో పరారయ్యాడు.
దేవుడు బాబు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో, సచివాలయం అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ జంపా నాగరాజు మల్కాపురం పోలీస్ కు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మల్కాపురం పోలీసులు.




