Visakhapatnam: కనకదుర్గమ్మకు విశాఖ కనకమహాలక్ష్మి దేవస్థానం సారె

Visakhapatnam: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారికి విశాఖపట్నం కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్, ఈవో, పాలకమండలి సారె సమర్పించారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 17 Oct 2026 9:00 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: కనకదుర్గమ్మకు విశాఖ కనకమహాలక్ష్మి దేవస్థానం సారె

Visakhapatnam: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం మధ్యాహ్నం విశాఖపట్నం కనకమహాలక్ష్మి దేవస్థానం. ట్రస్ట్ బోర్డు మెంబర్ శ్రీకాంత్. ఈవో శోభారాణి పాలకమండలి సభ్యులు బేబీ శోభారాణి అమ్మవారికి సారి ను సమర్పించారు.

అమ్మవారి ఆలయానికి విచ్చేసిన కనకమహాలక్ష్మి అధికారులకు, పాలకమండలి సభ్యులకు గ్రామస్థానం అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారికి సారెను సమర్పించిన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాలను దేవస్థాన అధికారులు అందజేశారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.