Gajuwaka: రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లాను కలిసిన విశాఖ మేయర్ ముక్కా శ్రావణి !

Gajuwaka: గాజువాకలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసిన విశాఖ మేయర్ ముక్కా శ్రావణి. విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక చర్చ.

PRAKASH, GAJUWAKA
Published on: 6 Nov 2026 1:37 PM IST
Gajuwaka
X

Gajuwaka: రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లాను కలిసిన విశాఖ మేయర్ ముక్కా శ్రావణి !

Gajuwaka: విశాఖ నగర ప్రజలు టిడిపి కార్యకర్తలు మా పై పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెడతామని, మహిళా శక్తి మహిళా సాధికారత పెద్దపీట వేసిన పార్టీ టిడిపి పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క టిడిపి పార్టీ అని టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కార్పొరేషన్ లో సుమారు 60 మందికి మహిళలకు స్థానం కల్పించాలని ఇంత నిబద్ధత క్రమశిక్షణ కలిగిన పార్టీ మరేదీ లేదని నగర మేయర్ ముక్కా శ్రావణి అన్నారు.

పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలందరూ మమ్మల్ని నమ్మి మరింత బాధ్యత ఇచ్చారని వారి ఇచ్చిన బాధ్యతను శ్రద్ధతో పూర్తి చేస్తామని విశ్వమంతా విశాఖ వైపు చూసే విధంగా విశాఖ అభివృద్ధిని చేస్తానని పల్లా అన్నారు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA