Madhurawada: మధురవాడ బీచ్‌లో సముద్రంలో గల్లంతైన ముగ్గురు విద్యార్థులు
Madhurawada: విశాఖ మధురవాడ బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. గాంధీ జయంతి సెలవుకు వెళ్లి సముద్రంలో గల్లంతైన ముగ్గురు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Madhurawada: మధురవాడ బీచ్‌లో సముద్రంలో గల్లంతైన ముగ్గురు విద్యార్థులు
మధురవాడ: మధురవాడ ఐటీ సెజ్ బీచ్‌లో విషాదం. సముద్రంలో గల్లంతైన ముగ్గురు విద్యార్థులు. గాంధీ జయంతి సెలవుతో బీచ్‌కు వచ్చిన ఆరుగురు బాలురు.
సముద్రంలోకి దిగిన ముగ్గురు విద్యార్థులు. అలల తాకిడికి ముగ్గురు విద్యార్థులు గల్లంతు. గల్లంతైన విద్యార్థులంతా 14 ఏళ్ల వయసువారే. మల్లయ్యపాలెంకు చెందిన సూర్యప్రకాష్, నీలేష్, ప్రశాంత్ గల్లంతు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు. వివరాలు సేకరించిన ఏసీపీ అప్పలరాజు, సీఐ బాలకృష్ణ. లైఫ్‌గార్డులు, పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు. గల్లంతైన విద్యార్థుల కోసం కొనసాగుతున్న గాలింపు...




