Visakhapatnam: విశాఖ రుషికొండ బీచ్‌లో ముగ్గురు విద్యార్థులు గల్లంతు!

Visakhapatnam: విశాఖ రుషికొండలో సముద్రంలో స్నానానికి వెళ్లి గల్లంతైన ముగ్గురు తొమ్మిదో తరగతి విద్యార్థుల మృతదేహాలను జీవీఎంసీ లైఫ్‌గార్డ్స్ వెలికితీశారు.

JAI RAM, MADURAWADA
Published on: 3 Oct 2026 8:06 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ రుషికొండ బీచ్‌లో ముగ్గురు విద్యార్థులు గల్లంతు!

Visakhapatnam: ఋషికొండ బీచ్‌లో ముగ్గురు యువకులు గల్లంతు ఐటీ సెజ్ సమీపంలోని సముద్రంలో ఘటన మధురవాడ మల్లయ్యపాలెంకు చెందిన ఇద్దరు యువకులు వాంబే కాలనీకి చెందిన మరో యువకుడు గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యం

ముగ్గురి మృతదేహాలను ఒడ్డుకు తీసుకొచ్చిన జీవీఎంసీ లైఫ్‌గార్డ్స్ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు సరదాగా స్నానానికి వెళ్లి ఈ తరహాలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA