Gopalapatnam: గోపాలపట్నంలో విశాఖ పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్!
Gopalapatnam: జీవీఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి,స్వాధీనం చేసుకున్నారు.
Gopalapatnam: గోపాలపట్నంలో విశాఖ పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్!
Gopalapatnam: డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు గోపాలపట్నం స్టేషన్ పరిధిలో స్థానిక సంస్థల (జీవీఎంసీ) ఎన్నికలు నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణ దృష్ట్యా "కార్డన్ & సెర్చ్" ఆపరేషన్ నిర్వహించి, ప్రతి ఇంటిని, షాపులను నిశితంగా తనిఖీ చేసి, సరియైన ధృవపత్రాలు లేని 05 వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడమైనది.




