Visakhapatnam: మధురవాడలో జాతీయ రహదారిపై కూలిన చెట్టు!
Visakhapatnam: విశాఖపట్నం: మధురవాడలో జాతీయ రహదారిపై భారీ చెట్టు కూలడంతో తీవ్ర అంతరాయం ఏర్పడిన ట్రాఫిక్; చెట్టు తొలగింపు చర్యలు చేపట్టిన సిబ్బంది.
Visakhapatnam: మధురవాడలో జాతీయ రహదారిపై కూలిన చెట్టు!
Visakhapatnam: మధురవాడలో జాతీయ రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది భారీ వృక్షం కూలడంతో రహదారిపై నిలిచిపోయిన వాహనాలు జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం చెట్టు కూలడంతో ట్రాఫిక్‌కు అంతరాయం.. వాహనదారుల ఇబ్బందులు
ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. చెట్టును తొలగించే చర్యలు భారీ వర్షాల నేపథ్యంలో చెట్లు, విద్యుత్ స్తంభాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచన




