Gajuwaka: శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో చతుర్థ వార్షికోత్సవ వేడుకలు!

Gajuwaka: విశాఖ గాజువాక షీలానగర్ 85వ వార్డు శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో గౌరీ పరమేశ్వరుల చతుర్థ వార్షికోత్సవం సందర్భంగా 500 మంది మహిళలతో గౌరీ మాతకు వైభవంగా సారె ఊరేగింపు నిర్వహించారు.

PRAKASH, GAJUWAKA
Published on: 12 Nov 2026 9:21 PM IST
Gajuwaka
X

Gajuwaka: శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో చతుర్థ వార్షికోత్సవ వేడుకలు!

గాజువాక: విశాఖ గాజువాక షీలానగర్, వెంకటేశ్వర కోలనీ, 85వ వార్డు శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో గౌరీ పరమేశ్వరుల చతుర్ధ వార్షికోత్సవ సందర్భంగా 7.10.26 నుండి 14.10.26 వరకు ఉత్సవాలు. ఉత్సవంలో భాగంగా ఈరోజు గురువారం సాయంత్రం గౌరీ మాతకు సారే ఊరేగింపు జరిగింది... 500 మంది మహిళలతో సారే నగరం అంతా ఊరిగించి అమ్మవారికి సారే సమర్పించారు.

మహిళల చేత చిడతలు, కోలాటాలు, భజనలు ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో శ్రీ గౌరీ సేవా సంఘం అధ్యక్షులు పెంటకోట ఉమామహేశ్వరరావు, సెక్రటరీ మల్ల రవికుమార్, దొడ్డి సూరిబాబు, మద్దాల శ్రీనివాసరావు, దాడి సుబ్రహ్మణ్యం, శరగడం రామచంద్రరావు, సైకిల్ షాప్ శంకర్రావు, యల్లపు శేషు బాబు టీవీ9, కోయిలాడ పైడ్రాజు,భవాని, బొడ్డేటి లక్ష్మి, దాడి పద్మ, పెంటకోట పద్మ పాల్గొన్నారు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA