Visakhapatnam: జీవీఎంసీ మేయర్ ముక్కా శ్రావణి కుటుంబానికి అమర్నాథ్ పరామర్శ!

Visakhapatnam: విశాఖపట్నంలో ఇటీవల మరణించిన మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాలనాయుడు చిత్రపటానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాళులర్పించి, జీవీఎంసీ మేయర్ ముక్కా శ్రావణి కుటుంబాన్ని పరామర్శించారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 25 Nov 2026 2:57 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: జీవీఎంసీ మేయర్ ముక్కా శ్రావణి కుటుంబానికి అమర్నాథ్ పరామర్శ!

విశాఖపట్నం: ఇటీవల మరణించిన మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాలనాయుడుకి నివాళి అర్పించిన గుడివాడ అమర్నాథ్, వైసీపీ నాయకులు. గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి. మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాల నాయుడు మరణం ఈ ప్రాంతానికి తీరని లోటు. ముక్కా ముత్యాలనాయుడు క్రమశిక్షణకు మారు పేరు. కూతురు మేయర్ గా గెలిచినా ప్రమాణ స్వీకారం చూడకుండానే ఆయన కన్నుమూసారు. వారి కుటుంబంతో నాకు వ్యక్తిగతంగా నాకు 25 ఏళ్ల అనుబంధం ఉంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.