Visakhapatnam: విశాఖలో ఘనంగా జెడ్పీ చివరి సర్వసభ్య సమావేశం!
Visakhapatnam: విశాఖపట్నం జెడ్పీ మీటింగ్ హాలులో ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన చివరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రారంభం; హాజరైన అధికారులు.
Visakhapatnam: విశాఖలో ఘనంగా జెడ్పీ చివరి సర్వసభ్య సమావేశం!
Visakhapatnam: జెడ్పీ మీటింగు హాలులో ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన కొనసాగుతున్న జిల్లా పరిషత్ సర్వసభ్య ఆఖరి సమావేశం
* పాల్గొన్న రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు, ఐటీడీఏ పీఓ ఆదిత్య వర్మ, జెడ్పీ సీఈవో నారాయణ మూర్తి
* హాజరైన ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు




