Duvvada: దువ్వాడ ఆర్‌హెచ్ కాలనీలో స్టీల్ ప్లాంట్ నిర్వాసిత స్థలం ఆక్రమణ యత్నం!

Duvvada: విశాఖపట్నం దువ్వాడ ఆర్‌హెచ్ కాలనీ సెక్టర్-1లో స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ప్లాటును బంధువు ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని గంధం కుటుంబ సభ్యులు ఆరోపించారు.

PRAKASH, GAJUWAKA
Published on: 19 Nov 2026 12:51 PM IST
Duvvada
X

Duvvada: దువ్వాడ ఆర్‌హెచ్ కాలనీలో స్టీల్ ప్లాంట్ నిర్వాసిత స్థలం ఆక్రమణ యత్నం!

దువ్వాడ: దువ్వాడ ఆర్ హెచ్ కాలనీ సెక్టర్ వన్ 1984 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల కోసం దిబ్బపాలెం కాలనీకి సంబంధించినటువంటి మాకు గంధం సింహాచలం అంటే మా నాన్నమ్మ గారు పేరుమీద 168 ఆర్ నెంబర్ 360 ప్లాట్ నెంబర్ తో అలాట్మెంట్ చేయడం జరిగింది. మా నాన్నమ్మ గారికి నలుగురు కుమారులు అందులో పెద్ద అయినా గంధం అప్పారావు రెండు గంధం రంగారావు మూడు గంధం పాపారావు 4 గంధం సూరిబాబు అలాగే వారికి సుమారు పదిమంది సంతానం వరకు ఉన్నారు.

వారిలో పెద్ద పెద్దవారైనటువంటి గంధం అప్పారావు గారి కుమారులైనటువంటి గంధం సత్యనారాయణ గంధం కామేశ్వరరావు గంధం నాగేష్ ముగ్గురు కుమారులు ఉన్నారు గంధం రంగారావు గారికి అప్పలరాజు అను కుమారుడు గంధం పాపారావుకి గంధం వెంకట రావు అని చెప్పు కుమారుడు గంధం సూరిబాబుకి సోమేశ్వరరావు శ్రీను పైడిరాజు నాగేశ్వరావు అని చెప్పి నలుగురు సంతానం ఐతే ఇంత మంది సంతానం ఉంటుండగా గంధం సింహాచలం పేరు మీద ఉన్నటువంటి ఆర్ నెంబరు కలిగిన ప్లాట్ ని ఈ మధ్య మా బంధువైనటువంటి నెట్టిమి అప్పలరాజు అనే అతను దాని ఆకుపై చేయడానికి ప్రయత్నం చేస్తుంటే దాని అడ్డుకోవడం జరిగింది ఎందుకంటే ఆయన 2008లో గంధం అప్పారావు కుమారులైనటువంటి సత్యనారాయణ కామేశ్వరరావు అమ్మినట్టు ఒక ఫోర్ జీరో డాక్యుమెంట్ తయారు చేసి అది పట్టుకొని దాన్ని ఆధీనం చేసుకోవడం కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తుంటే దానిమీద అడ్డుకోవడం జరిగింది.

ఎందుకంటే ఎంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు దాన్ని ఏ ఒక్కరు అమ్మడానికి కుదరదు ఎందుకంటే నలుగురు అన్నదమ్ములు అలాగే నానమ్మ గారి ప్రాపర్టీ కాబట్టి అందరికీ దాని మీద రైట్ ఉంటుంది ఎవరో ఒకరు అని అంటే చెల్లదు పూర్తిగా అన్ని విషయాలు తెలిసినటువంటి మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఒక ఫోర్ జీరోడాక్యుమెంట్ పట్టుకొని ఆ సైట్ నాదే అని చెప్పి ఈ మధ్య ప్రయత్నం చేస్తున్నాడు దాన్ని మేము పూర్తిస్థాయిలో అడ్డుకొని అడ్డుకోవడం జరిగింది.

అదే దీనిమీద ఇంతకుముందు దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 26వ తారీకు 226 సంవత్సరంలో కంప్లెంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇచ్చినప్పుడు పోలీసు వారు ఎట్టి పరిస్థితుల్లో ఆ సైట్లోకి వెల్లవద్దు అని వార్నీంగ్ ఇవ్వడం జరిగింది. కానీ అవన్నీ కూడా పక్కనపెట్టి రాత్రికి రాత్రులు కడుతున్నారు ఈమధ్య మా బ్రదర్ సత్యనారాయణగారు కుమారుడు దగ్గరికి హైదరాబాద్ వెళ్లడంతో ఆయన ఊర్లో లేని టైం చూసుకొని ఆ సైట్ ని ఆకుపై చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే మొత్తం గంధం ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరం కలిసి అడ్డుకోవడం జరిగింది.

ఎట్టి పరిస్థితుల్లో కూడా అది చెల్లదు ఎందుకంటే అది ఒక ఫోర్ జీరో డాక్యుమెంటు దానిలో ఎవరూ కూడా రిజిస్టేషన్ కూడా చేయలేదు రిజిస్ట్రేషన్ చేయాలి అంటే మా నాన్నమ్మ గారు చనిపోతే చనిపోయారు కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి కుమారులు గాని వారు మనవళ్ళు గాని అందరు కూడా వారసులు అవుతారు అందరు. కలిపి చేస్తేనే ఆ డాక్యుమెంట్ కి వేల్ యుటి ఉంటుంది అది లేకుండా ఇలాంటి వారిని పోలీసు వారు కూడా సమ స్వయంగా పరిశీలన చేసి ఎక్కడైతే న్యాయం ఉందా న్యాయం పక్క నిలబడాలి అని చెప్పి కూడా పోలీసువారికి మా రిక్వెస్ట్ చేస్తున్నా ము....

అలాగే 2008లో రిజిస్ట్రేషన్ అయితే రాయించుకున్నట్టు మేము వారికి అమ్మినట్టుగా ఫోర్ జీరో డాక్యుమెంట్ తయారు చేశారు కానీ 2008కి గంధం అప్పారావు గారు గాని గంధం పాపారావు గారు కానీ అందరూ కూడా బ్రతికే ఉన్నారు ఎందుకని గంధం రంగారావు గారు 2017 లో చనిపోతే గంధం అప్పారావు గారు 2017లో చనిపోయారు గంధం పాపారావు గారు 2018 ఫిబ్రవరిలో చనిపోవడం జరిగింది ఇప్పటికి సూరిబాబు అన్న అతను బ్రతికే ఉన్నారు. మనవాళ్ళు అమ్మేశారు అని చెప్పి ఓ డాక్యుమెంట్ తయారు చేసుకుని వచ్చి దాన్ని చూపించి సైట్ నాది అని చెప్పడం ఎంతవరకు న్యాయము ప్రజలు కూడా గమనించాలి అని చెప్పి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA