Visakhapatnam: ప్రత్యేక క్షమాభిక్షతో విశాఖ జైలు నుంచి ఖైదీ విడుదల!

Visakhapatnam: ప్రభుత్వ జీవో నం. 226 ప్రకారం ప్రత్యేక క్షమాభిక్ష మంజూరు కావడంతో 16 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీ గెంబలి శ్రీనివాసరావు (43) విశాఖ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు.

SHIVA, BHIMILI
Published on: 13 Nov 2026 2:19 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: ప్రత్యేక క్షమాభిక్షతో విశాఖ జైలు నుంచి ఖైదీ విడుదల!

విశాఖపట్నం: విశాఖ కేంద్ర కారాగారం నుంచి ప్రత్యేక క్షమాభిక్షతో గురువారం సాయంత్రం జీవిత ఖైదీ గెంబలి శ్రీనివాసరావు (43) విడుదలయ్యారు. ​ప్రభుత్వ జీవో నం. 226 ప్రకారం ఈ క్షమాభిక్ష మంజూరైంది. ​గత 16 ఏళ్లుగా ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ​రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు ఖైదీలు విడుదలైనట్లు జైలు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI