Bheemili: భీమిలిలో పరారీలో ఉన్న నలుగురు ఎన్‌బీడబ్ల్యూ ముద్దాయిల అరెస్ట్

Bheemili: భీమిలి పోలీసులు నిరంతర కృషితో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న నలుగురు ఎన్‌బీడబ్ల్యూ ముద్దాయిలను ఒకేసారి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

SHIVA, BHIMILI
Published on: 1 Oct 2026 7:40 PM IST
Bheemili
X

Bheemili: భీమిలిలో పరారీలో ఉన్న నలుగురు ఎన్‌బీడబ్ల్యూ ముద్దాయిల అరెస్ట్

భీమిలి: చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న నలుగురు నాన్ బెయిలుబుల్ వారెంట్ ముద్దాయిలు ఒకేసారి అరెస్ట్ - భీమిలి పోలీసుల కృషి గౌరవనీయులైన విశాఖపట్నం సిటీ పోలీస్ కమీషనర్ శ్రీ శంకబ్రత బగ్చి IPS గారి ఆదేశాలు మరియు DCP గారి మార్గదర్శకత్వంలో, భీమిలి CI శ్రీ జి. దివాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో భీమిలి పోలీసులు మరో విజయం సాధించారు.

1.CR.No.487/2021, CC No. 272/2022 కు సంబంధించి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న NBW ముద్దాయి ఉమ్మిడి గంగరాజు s/o దాసు, వయసు. 33 సం.లు, దిబ్బదపాలెం, భీమిలి మండలం., విశాఖపట్నం ను ఈరోజు భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు.

2. CR.No. 384/2025, PRC.7/2026 కు సంబంధించి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న NBW ముద్దాయి బర్రి రమేష్ s/o కొండ, వయసు.21 సం. లు, R/o తోటవీది, భీమిలి మండలం., విశాఖపట్నం ను ఈరోజు భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు.

3. CR.No. 22/2020, CC.220/2020 కు సంబంధించి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న NBW ముద్దాయి అల్లిపిల్లి అప్పలస్వామి s/o లక్ష్మయ్య , వయసు.50 సం. లు, R/o ఎగువపేట, భీమిలి, విశాఖపట్నం ను ఈరోజు భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు.

4. CR.No. 376/2024, CC.315/2024 కు సంబంధించి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న NBW ముద్దాయి కోడూరు వెంకటేశ్వర రావు s/o రామస్వామి , వయసు.54 సం. లు, R/o R.y. అగ్రహారం, భీమిలి, విశాఖపట్నం ను ఈరోజు భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు.

నిరంతర కృషి మరియు సమాచార సేకరణతో ముద్దాయిని గుర్తించి అదుపులోకి తీసుకుని, అనంతరం గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI