Visakhapatnam: ఘరానా చోరీ..అనారోగ్యమంటూ ఇంట్లో మకాం.. బంగారం, వజ్రాలతో కిలాడీ లేడీ పరార్!

Visakhapatnam: విశాఖపట్నం అక్కయ్యపాలెంలో ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో అనారోగ్యమంటూ ఇంటికి వచ్చిన ఓ మహిళ, బీరువాలోని బంగారు, వజ్రాల ఆభరణాలను ఎత్తుకెళ్లి ఘరానా చోరీకి పాల్పడింది.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 16 Nov 2026 3:52 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: ఘరానా చోరీ..అనారోగ్యమంటూ ఇంట్లో మకాం.. బంగారం, వజ్రాలతో కిలాడీ లేడీ పరార్!

విశాఖపట్నం: విశాఖపట్నంలో ఘరానా చోరీ, ఇన్స్టాగ్రామ్ లో పరిచయంతో ఇంటికి వచ్చి కుచ్చుటోపీ, అనారోగ్యంతో ఉన్నానంటూ వచ్చి రోజుల తరబడి ఇంట్లో మకాం, గుట్టుచప్పుడు కాకుండా బీరువాలోని బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన కిలాడీ లేడీ. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కయ్యపాలెంలో బంగారు ఆభరణాల చోరీ ఘటన.

ఇంట్లో భద్రపరిచిన బంగారు నగలు, వజ్రాల ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు మానేపల్లి నీరజ, 11.3 గ్రాముల డైమండ్ నెక్లెస్‌తో పాటు ఇతర వజ్రాల ఆభరణాలు, గోల్డ్ మెడల్ ఆభరణాలు సైతం కనిపించడం లేదని ఫిర్యాదులో బాధితుల ఆవేదన.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.