Visakhapatnam: విశాఖలో ఘనంగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు!

Visakhapatnam: విశాఖలో ఈ నెల 12, 13 తేదీల్లో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు. ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి. 59 దేశాల ప్రతినిధులు హాజరు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 9 Nov 2026 1:22 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో ఘనంగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు!

Visakhapatnam: విశాఖలో ఈ నెల 12, 13 తేదీల్లో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు, ఏర్పాట్లపై విశాఖ జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ తో సమీక్ష నిర్వహించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి డిఎస్ బీవీ స్వామి, సీఐఐ సదస్సు కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు.

నావిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్ , ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్' థీమ్‌తో సదస్సు, సదస్సుకు సుమారు 59 దేశాల నుంచి ప్రతినిధులు, 15 మంది విదేశీ మంత్రులు హాజరవుతారు, మొత్తం 1,250 మందికి పైగా దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, సీఈఓలు, పాలసీ మేకర్లు హాజరవుతారు, వాణిజ్యం, గ్రీన్ ఎనర్జీ, క్వాంటం కంప్యూటింగ్, టెక్నాలజీ ఇన్నోవేషన్, ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి ఆరు కీలక రంగాలపై సదస్సులో ప్రధానంగా చర్చలు.

రాష్ట్ర సమగ్ర ఆర్థిక, పారిశ్రామిక ప్రగతిని పరుగులెత్తించేందుకు సీఎం చంద్రబాబు కృషి, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.