Visakhapatnam: వర్షానికి స్కూల్ ప్రహరిగోడపై కూలిన చెట్టు తప్పిన ప్రమాదం!
Visakhapatnam: విశాఖ జిల్లా పద్మనాభం మండలం చిన్నాపురం ప్రభుత్వ పాఠశాల ప్రహరిగోడపై చెట్టు కూలింది. సెలవు రోజు కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Visakhapatnam: వర్షానికి స్కూల్ ప్రహరిగోడపై కూలిన చెట్టు తప్పిన ప్రమాదం!
Visakhapatnam: వర్షాల కారణంగా పద్మనాభం మండలం చిన్నాపురం ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ప్రహరిగోడ పై కూలిన చెట్టు. స్కూల్ సెలవు కావడంతో తప్పిన ప్రమాదం.