Alluri: కలెక్టర్‌కు టీడీపీ ఫారం-ఏ సమర్పించిన కిడారి శ్రావణ్
Alluri: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ తరఫున అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ నిశాంతికి జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ఫారం–ఏ సమర్పించారు.
Alluri: కలెక్టర్‌కు టీడీపీ ఫారం-ఏ సమర్పించిన కిడారి శ్రావణ్
అల్లూరి సీతారామరాజు జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున అల్లూరి సీతారామరాజు, జిల్లాల్లో ఫారం–ఏ సమర్పించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (GCC) చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ నిశాంతి గారికి, ఫారం–ఏ అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి పార్టీ అధికారిక గుర్తింపు ప్రక్రియలో భాగంగా ఈ ఫారాలను సమర్పించారు.




