Gajuwaka: గాజువాకలో ఓటు హక్కు వినియోగించుకున్న పల్లా శ్రీనివాసరావు!

Gajuwaka: విశాఖ జిల్లా గాజువాకలో ఓటు హక్కు వినియోగించుకున్న టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. కూటమి అభ్యర్థుల భారీ విజయంపై ధీమా వ్యక్తం.

PRAKASH, GAJUWAKA
Published on: 1 Nov 2026 10:52 AM IST
Gajuwaka
X

Gajuwaka: గాజువాకలో ఓటు హక్కు వినియోగించుకున్న పల్లా శ్రీనివాసరావు!

Gajuwaka: గాజువాక హైస్కూల్ రోడ్డు మండల పరిషత్ పాఠశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న టిడిపి రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. కూటమి అభ్యర్థులందరూ అఖండ మెజారిటీతో గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్య క్షేత్రంలో ప్రజలు అన్ని గమనిస్తున్నారని ప్రజల ఓటు యువత భవిష్యత్తుపై రాష్ట్ర వికాసానిపై ఆధారపడి ఉంది కాబట్టి తప్పకుండా కూటమి గెలుస్తుందన్నారు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA