Visakhapatnam: బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: గంటా రవితేజ!
Visakhapatnam: మధురవాడ ఐటీ సెజ్ బీచ్‌లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై టీడీపీ యువ నాయకుడు గంటా రవితేజ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Visakhapatnam: బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: గంటా రవితేజ!
Visakhapatnam: మధురవాడ ఐటీ సెజ్ బీచ్ లో ముగ్గురు విద్యార్థుల మరణించిన ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని టీడీపీ యువ నాయకులు గంటా రవితేజ అన్నారు. ఎంతో భవిష్యత్ గల విద్యార్ధులు మృతి చెందడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ, వారికి అండగా ఉంటామని చెప్పారు. కుమారుడు సూర్య ప్రకాష్ ను కడ చూపు చూసుకునేలా యు.ఎ.ఇ.లో నివాసముంటున్న సతరావు భాస్కరరావును భారతదేశానికి రప్పించడానికి కృషి చేస్తామన్నారు.




