Araku: పాల్గొనాలని కోరిన కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు!
Araku: హుకుంపేట మండలం మజ్జివలసలో వాటర్ ఫాల్స్‌లో మృతి చెందిని యువతుల కుటుంబాలకు సీఎం సహాయ నిధి చెక్కులను ఇవాళ టీడీపీ ఇన్‌చార్జ్ దొన్ను దొర పంపిణీ చేస్తారు.
Araku: పాల్గొనాలని కోరిన కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు!
Araku: హుకుంపేట మండలం మజ్జి వలస గ్రామంలో గతంలో వాటర్ ఫాల్ లో నీట మునిగి ముగ్గురు యువతులు మృతి చెందిన విషయం తెలిసిందే.మృతి చెంది. ఓక్కిరికి 1.00.000 లక్స్ చొప్పున.ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం ప్రాంతీయ జోన్ చైర్మన్ డా సియ్యారి దొన్ను దొర గారు బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చారు.
04.10.2026న ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయా కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన డబ్బులకు సంబంధించిన చెక్కులను డా సియ్యారి దొన్ను దొర గారు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా హుకుంపేట మండల నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని కోరుతున్నాం.




