Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ కలకలం 50 గ్రాముల MDMA,లీటర్ లిక్విడ్ గంజాయి స్వాధీనం!
Visakhapatnam: విశాఖపట్నంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈస్ట్ పాయింట్ కాలనీలో మాటు వేసి 50 గ్రాముల ఎండీఎంఏ మరియు లీటర్ లిక్విడ్ గంజాయితో ముగ్గురిని అరెస్ట్ చేసిన వైనం.
Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ కలకలం 50 గ్రాముల MDMA,లీటర్ లిక్విడ్ గంజాయి స్వాధీనం!
Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ కలకలం. 50 గ్రాముల MDMA, లీటర్ లిక్విడ్ గంజాయి పట్టుకున్న టాస్క్ ఫోర్స్. ముగ్గురిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. గాజువాక నుంచి డ్రగ్స్ విక్రయించేందుకు సిటీలోకి వచ్చిన ముఠా. ఈస్ట్ పాయింట్ కాలానీలో మాటు వేసి పట్టుకున్న టాస్క్ ఫోర్స్. డ్రగ్స్ ముఠాను విచారిస్తున్న త్రీ టౌన్ పోలీసులు. డ్రగ్స్ లింకులపై ఫోకస్ పెట్టిన పోలీసులు.




