Tagarapuvalasa: తగరపువలసలో వర్షార్భాటం: విరిగిన విద్యుత్ స్తంభాలు!
Tagarapuvalasa: తగరపువలసలో భారీ వర్షాలు, ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం వర్షంలోనూ దగ్గరుండి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించిన ఎలక్ట్రికల్ ఏఈ.
Tagarapuvalasa: తగరపువలసలో వర్షార్భాటం: విరిగిన విద్యుత్ స్తంభాలు!
తగరపువలస: తగరపువలస పలు ప్రాంతాల్లో ట్రాన్స్ఫారాలు మరియు కరెంటు స్తంభాలు డామేజ్ అయ్యాయి దీంతో తక్షణమే స్పందించిన ఎలక్ట్రికల్ ఏఈ గారు వర్షం పడుతున్న దగ్గరుండి పనులు చేయిస్తున్నారు.
ఈ క్రమంలో కొన్ని ఏరియాల్లో ట్రాన్స్ఫార్మర్లు కూడా మార్చారు ఈ గాలి వానకు ఎలక్ట్రికల్ సిబ్బంది మరియు ఔట్సోర్సింగ్ సిబ్బందిని కూడా పెట్టుకొని ఏఈ గారు మరమ్మతులు చేయిస్తున్నారు.




