Narsipatnam: అరుదైన వ్యాధితో పోరాడుతున్న పసివాడి కోసం నర్సీపట్నంలో ర్యాలీ!

Narsipatnam: నర్సీపట్నంలో జన్యుపరమైన అరుదైన డీఎండీ (DMD) వ్యాధితో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడు ప్రణయ సూర్య వైద్యం కోసం విద్యార్థుల ర్యాలీ.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 8 Oct 2026 12:01 PM IST
Narsipatnam
X

Narsipatnam: అరుదైన వ్యాధితో పోరాడుతున్న పసివాడి కోసం నర్సీపట్నంలో ర్యాలీ!

Narsipatnam: నర్సీపట్నంలో మానవత్వం ముందుకు కదిలింది. జన్యుపరమైన అరుదైన వ్యాధి DMD తో బాధపడుతున్న మాస్టర్ ప్రణయ సూర్య అనే ఏడు సంవత్సరాల బాలుడు కోసం విద్యార్థులు గురువారం ఉదయం రాలీ నిర్వహించారు. వ్యాధి నివారణకు సంవత్సరానికి రూ. 42 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రణయ సూర్య తల్లిదండ్రులు వెల్లడించారు. వ్యాధి పట్ల అవగాహన కోసం ర్యాలీ చేయడం బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.