Visakhapatnam: ఏపీకి తుపాను ముప్పు.. బాపట్ల - యానం మధ్య తీరం దాటే అవకాశం!
Visakhapatnam: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా బలపడనున్న నేపథ్యంలో ఏపీలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల శాఖ హెచ్చరించింది.
Visakhapatnam: ఏపీకి తుపాను ముప్పు.. బాపట్ల - యానం మధ్య తీరం దాటే అవకాశం!
Visakhapatnam: సైక్లోన్ అర్ణబ్ వార్నింగ్ తో జిల్లాల యంత్రాంగం నీ అప్రమత్తం చేసిన విపత్తుల శాఖ. బాపట్ల నుండి యానం తీర ప్రాంతాల్లో తుఫాన్ తీరం దాటే అవకాశం. టోల్ ఫ్రీ నంబర్ల, కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు. ప్రజలను అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ, విపత్తుల శాఖ.
ఎల్లుండి నుండి ఏపీ లో మూడు రోజులు అతి భారీ వర్షాలు. ఇప్పటికే కోస్తాంధ్ర జిల్లాలో ఎల్లో అలెర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ.




