Gajuwaka: కార్మికులను మోసం చేసిన కూటమికి స్థానిక ఎన్నికల్లో షాక్ తప్పదు
Gajuwaka: విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి మోసం చేసిందని, స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటుతో బుద్ధి చెప్పాలని పోరాట కమిటీ నేతలు పిలుపునిచ్చారు.
Gajuwaka: కార్మికులను మోసం చేసిన కూటమికి స్థానిక ఎన్నికల్లో షాక్ తప్పదు
Gajuwaka: స్థానిక కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ ,కార్పొరేటర్ కూటమి అభ్యర్థులకు తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చిన ఎస్ సి సంఘం నాయకులు మాటూరి శ్రీనివాసరావు..... స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు దీక్షలు చేసిన కార్మికులు...
అదే శిబిరానికి వచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు స్టీల్ ప్లాంట్ను మేమే కాపాడమని నేడు మోసం చేసిన కూటమికి తగిన బుద్ధి చెప్పాలి... ఇన్ టక్ జాతీయకర్యదర్శి
మంత్రి రాజశేఖర్.....
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం లోకి వచ్చిన తరువాత దీక్ష శిబిరాన్ని పోలీస్ బలగాలతో శిబిరాన్ని తొలగించిన కూటమి..... కార్మికులు పై కేసులు, 6500 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపు, వి ఆర్ ఎస్ పేరుతో కార్మికులను ఇంటికి పంపించిన కూటమి....
కార్మికులకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను నాశనం చేసింది.... 2014 నుండి స్టీల్ ప్లాంట్ను వందశాతం అమ్మాలని చూసిన బీజేపీ వంతపడుతున్న టీడీపీ జనసేన.... విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడకుండా మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు ఓన్ మైన్స్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన ఎం పి లు .... యు జు నాయకులు....
పరంధామయ్య
విశాఖ నగరానికి స్టీల్ ప్లాంట్ వలన మహానగరంగారింది.... అటువంటి మహానగరాన్ని నట్టేట ముంచడానికి కూటమి ప్రయత్నిస్తుంది.... పాల్తేటి పెంటరావు.... త్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను అమ్మాలని చూస్తున్న కూటమికి ప్రజలు తగిన బుద్ధిచెప్పాలి.... సమావేశంలో కృష్ణారావు,పుల్లయ్య పడమటి సత్యనారాయణ, సన్యాసిరావు,పెద్దిరాజు, బోసుబాబు,నిరుకొండ రామచంద్రరావు, నీలి రాంబాబు




