Gurrampalem: క్రీడలతో క్రమశిక్షణ, ఆరోగ్యం: పాబోలు స్వామి

Gurrampalem: జగ్గంపేట గుర్రంపాలెం రోడ్డు బాలాజీ ఇండోర్ కోర్టులో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా ముగిశాయి.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 19 Oct 2026 5:31 PM IST
Gurrampalem
X

Gurrampalem: క్రీడలతో క్రమశిక్షణ, ఆరోగ్యం: పాబోలు స్వామి

గుర్రంపాలెం: క్రీడలతో క్రమశిక్షణ ఆరోగ్యం, క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు క్రమశిక్షణ, సమాజం ఐక్యమత్యం ఏర్పడతాయని పడతాయని పాబోలు స్వామి అన్నారు.

గుర్రంపాలెం రోడ్డులో బాలాజీ ఇండోర్ కోర్టులో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీలు ఉత్కంఠ భరితంగా ముగు సాయి ఈ పోటీల్లో సీనియర్స్ విభాగంలో 11, జూనియర్స్ విభాగంలో 9 జట్లు పాల్గొనగా పాల్గొనగా సీనియర్ విభాగంలో సందీప్ జట్టు విన్నర్గా గోలి గంగారం జట్టు రన్నర్ గా నిలిచారు.

అలాగే జూనియర్స్ విభాగంలో రఘు జట్టు విన్నర్గా పాబోలు స్వామి రన్నర్గా జట్టుగా నిలిచారు. గెలుపొందిన విజేతలకు మెమొంటోలతో పాటు క్రీడాకారులందరికి మెడల్స్ అందించారు ఈసందర్భంగా స్వామి మాట్లాడుతూ RSS సంస్థ దేశవ్యాప్తంగా ప్రతీ రోజూ శాఖల ద్వారా సమాజ ఐక్యతను, దేశభక్తిని, వ్యక్తిత్వ నిర్మాణాన్ని బోధిస్తుంది. సంస్థ ప్రారంభించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ టోర్నమెంట్ నిర్వహించామన్నారు.

క్రీడాకారులను ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు పారిశ్రామికవేత్త కొత్త భైరవ క్రిష్ణ పాండ్రంకి రాంబాబు క్రీడా కారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. పాబోలు సీతా రామ స్వామి, ఆర్ ఎస్ ఎస్ జగ్గంపేట ఖండ ప్రచారక్ ప్రముఖ్.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA