Narsipatnam: నర్సీపట్నంలో కూటమి చైర్మన్ అభ్యర్థిగా చింతకాయల పద్మావతి నామినేషన్!
Narsipatnam: నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభం. కూటమి చైర్మన్ అభ్యర్థిగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి తొలి నామినేషన్ దాఖలు.
Narsipatnam: నర్సీపట్నంలో కూటమి చైర్మన్ అభ్యర్థిగా చింతకాయల పద్మావతి నామినేషన్!
Narsipatnam: నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో ప్రారంభమైన నామినేషన్ల పర్వం. కూటమి చైర్మన్ అభ్యర్థిగా తొలి నామినేషన్ వేసిన , స్పీకర్ అయ్యన్న సతీమణి చింతకాయల పద్మావతి.
అమ్మవారి ఆశీస్సులు తీసుకుని, నామినేషన్ వేసేందుకు వెళ్లిన అభ్యర్థిని, ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖలు చేసిన పద్మావతి. డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎంపీ విజయ్ బాబు




