Anakapalli: గుడ్డిపలో రూ.5 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి శ్రీకారం!
Anakapalli: అనకాపల్లి జిల్లా రావికమతం మండలం గుడ్డిప గ్రామంలో రూ. 5 లక్షల ఉపాధి హామీ నిధులతో CC రోడ్డు పనులను ప్రారంభించిన మాజీ MPTC గంజి సూర్యనారాయణ.
Anakapalli: గుడ్డిపలో రూ.5 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి శ్రీకారం!
అనకాపల్లి: అనకాపల్లి జిల్లా రావికమతం మండలం గుడ్డిప గ్రామం, పేరగుంటపాలెం లో నూతన రథసారథ్యానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులు ₹5,00,000/- వ్యయంతో నిర్మించనున్న CC రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు మాజీ MPTC శ్రీ గంజి సూర్యనారాయణ గారు కొబ్బరికాయ కొట్టి వైభవంగా ప్రారంభించారు.
గ్రామస్తులకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం మరియు మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ఈ పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మజ్జి అప్పారావు గల్లా ఎర్రి నాయుడు చినబాబులు, గల్లా నాని బాబు మండల ITDP అధ్యక్షులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు.




