Bheemili: తాళ్లవలస రాయనపేటలో ఎన్నికల బహిష్కరణ నీళ్ల సమస్యపై గ్రామస్తుల ఆగ్రహం!
Bheemili: విశాఖ జిల్లా భీమిలి మండలం రాయనపేట గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించలేదని ఆగ్రహిస్తూ స్థానికులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించారు.
Bheemili: తాళ్లవలస రాయనపేటలో ఎన్నికల బహిష్కరణ నీళ్ల సమస్యపై గ్రామస్తుల ఆగ్రహం!
Bheemili: భీమిలి మండలం తాళ్లవలస పంచాయతి రాయన పేట గ్రామం లో ఓటు హాక్కు వేసెందుకు నిరాకరించిన గ్రామస్తుల. నీళ్ల సమస్య పరిష్కరించలేదని ఎంపీటీసీ జెడ్పిటిసీ ఎన్నికల్లో ఓటు వేయమంటున్న స్దానికులు. తమ గ్రామ సమస్య పరిష్కారించ లేనప్పుడు ఓటు హాక్కు ఎందుకు వేయాలంటున్న గ్రామస్తుల ఆగ్రహం.




